No subtitles for this video yet.

Rivaah by Tanishq: Aao Banayein Naye Rivaaz

May 19, 2023 · 5.2M views

Descriptionమీ పెళ్ళిరోజు అనేది మీ ఎంపికలను సంబరంలా జరుపుకునే రోజు, కదా? అంటే మీ భాగస్వామిని ఎంచుకోవడం నుంచి, మీ జీవితం ఎలా ఉండాలో అన్నదాని వరకు. మీరింతవరకు చేసిన ఎంపికలనన్నిటి గురించీ ఆలోచించుకుంటే, మీకు గర్వంగానూ ఉంటుంది, కృతజ్ఞత భావమూ ఉంటుంది. మీ అమ్మపట్ల కృతజ్ఞత - ఎల్లప్పుడూ మిమ్మల్ని అవగాహన చేసుకుంటూ వస్తున్నందుకు మరియు ఈ ఎంపMore
మీ పెళ్ళిరోజు అనేది మీ ఎంపికలను సంబరంలా జరుపుకునే రోజు, కదా? అంటే మీ భాగస్వామిని ఎంచుకోవడం నుంచి, మీ జీవితం ఎలా ఉండాలో అన్నదాని వరకు. మీరింతవరకు చేసిన ఎంపికలనన్నిటి గురించీ ఆలోచించుకుంటే, మీకు గర్వంగానూ ఉంటుంది, కృతజ్ఞత భావమూ ఉంటుంది. మీ అమ్మపట్ల కృతజ్ఞత - ఎల్లప్పుడూ మిమ్మల్ని అవగాహన చేసుకుంటూ వస్తున్నందుకు మరియు ఈ ఎంపికలకు మద్దతుని ఇస్తున్నందుకు. ఈ వధువు మరో ఎంపికను చేసుకుంటున్నప్పుడు, తనకి తెలుసు, తన తల్లి దీనిని ఎంతో సంతోషంగా స్వీకరిస్తుందని.

Keyboard shortcuts

jk
Move selection down / up
Enter
Open selection
/
Search
l
Watch later (selection or current video)
Space
Play / pause (watch page)
?
Show this help
Esc
Close / leave the search box